Base Word
פֶּתֶן
Short Definitionan asp (from its contortions)
Long Definitiona snake, venomous serpent
Derivationfrom an unused root meaning to twist
International Phonetic Alphabetpɛˈt̪ɛn̪
IPA modpɛˈtɛn
Syllablepeten
Dictionpeh-TEN
Diction Modpeh-TEN
Usageadder
Part of speechn-m

ద్వితీయోపదేశకాండమ 32:33
వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము.

యోబు గ్రంథము 20:14
అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.

యోబు గ్రంథము 20:16
వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.వారు కట్లపాముల విషమును పీల్చుదురునాగుపాము నాలుక వారిని చంపును.

కీర్తనల గ్రంథము 58:4
వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను

కీర్తనల గ్రంథము 91:13
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.

యెషయా గ్రంథము 11:8
పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును

Occurences : 6

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்