Base Word
עֻזִּי
Short DefinitionUzzi, the name of six Israelites
Long Definitiona Levite, son of Bukki and father of Zerahiah in the line of the high priest although apparently never high priest himself
Derivationfrom H5810; forceful
International Phonetic Alphabetʕud͡zˈzɪi̯
IPA modʕuˈziː
Syllableʿuzzî
Dictionoodz-ZEE
Diction Modoo-ZEE
UsageUzzi
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:5
అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:6
ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:51
అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:2
తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:3
ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:7
​బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:8
యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.

ఎజ్రా 7:4
మరాయోతు జెరహ్యా కుమారుడు జెరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కీ కుమారుడు

నెహెమ్యా 11:22
యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు

నెహెమ్యా 12:19
​యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ

Occurences : 11

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்