Base Word
אֱלִיאֵל
Short DefinitionEliel, the name of nine Israelites
Long Definitionan ancestor of Samuel
Derivationfrom H0410 repeated; God of (his) God
International Phonetic Alphabetʔɛ̆.lɪi̯ˈʔel
IPA modʔĕ̞.liːˈʔel
Syllableʾĕlîʾēl
Dictioneh-lee-ALE
Diction Moday-lee-ALE
UsageEliel
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5:24
వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమ శాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:34
​సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8:20
ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8:22
ఇష్పాను ఏబెరు ఎలీయేలు

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:46
మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:47
ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:11
ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:9
​​హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:11
అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమీ్మనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31:13
మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మ క్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యావలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతిక్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కనిపెట్టువారై యుండిరి.

Occurences : 10

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்