Base Word
כָּרֻתָה
Short Definitionsomething cut, i.e., a hewn timber
Long Definitionbeams, hewn beams
Derivationpassive participle feminine of H3772
International Phonetic Alphabetkɔː.ruˈt̪ɔː
IPA modkɑː.ʁuˈtɑː
Syllablekārutâ
Dictionkaw-roo-TAW
Diction Modka-roo-TA
Usagebeam
Part of speechn-f

రాజులు మొదటి గ్రంథము 6:36
​మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూల ములతోను కట్టించెను.

రాజులు మొదటి గ్రంథము 7:2
మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను

రాజులు మొదటి గ్రంథము 7:12
​గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.

Occurences : 3

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்