Base Word
יְהוֹזָבָד
Short DefinitionJehozabad, the name of three Israelites
Long Definitionson of Shomer, a Moabitish woman, who murdered Joash, king of Judah
Derivationfrom H3068 and H2064; Jehovah-endowed
International Phonetic Alphabetjɛ̆.ho.d͡zɔːˈbɔːd̪
IPA modjɛ̆.ho̞w.zɑːˈvɑːd
Syllableyĕhôzābād
Dictionyeh-hoh-dzaw-BAWD
Diction Modyeh-hoh-za-VAHD
UsageJehozabad
Part of speechn-pr-m

రాజులు రెండవ గ్రంథము 12:21
ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26:4
దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజా బాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 17:18
​రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 24:26
అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు.

Occurences : 4

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்