Base Word
ἐπερωτάω
Short Definitionto ask for, i.e., inquire, seek
Long Definitionto accost one with an enquiry, put a question to, enquiry of, ask, interrogate
Derivationfrom G1909 and G2065
Same asG1909
International Phonetic Alphabetɛp.ɛ.roˈtɑ.o
IPA mode̞p.e̞.rowˈtɑ.ow
Syllableeperōtaō
Dictionep-eh-roh-TA-oh
Diction Modape-ay-roh-TA-oh
Usageask (after, questions), demand, desire, question

మత్తయి సువార్త 12:10
వారాయనమీద నేరము మోపవలెననివిశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి.

మత్తయి సువార్త 16:1
అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను

మత్తయి సువార్త 17:10
అప్పు డాయన శిష్యులుఈలాగైతే ఏలీయా ముందుగా రావలె నని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.

మత్తయి సువార్త 22:23
పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దిన మున ఆయనయొద్దకు వచ్చి

మత్తయి సువార్త 22:35
వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు

మత్తయి సువార్త 22:41
ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి

మత్తయి సువార్త 22:46
ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

మత్తయి సువార్త 27:11
యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను

మార్కు సువార్త 5:9
​మరియు ఆయననీ పేరేమని వాని నడుగగా వాడునా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి

మార్కు సువార్త 7:5
అప్పుడు పరిసయ్యులును శాస్త్రులునునీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అప విత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడి గిరి.

Occurences : 59

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்