రూతు 4:4
ఈ పుర నివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమ నగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన యెడల విడి పింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడునేను విడిపించెద ననెను.
And I | וַֽאֲנִ֨י | waʾănî | va-uh-NEE |
thought | אָמַ֜רְתִּי | ʾāmartî | ah-MAHR-tee |
to advertise | אֶגְלֶ֧ה | ʾegle | eɡ-LEH |
אָזְנְךָ֣ | ʾoznĕkā | oze-neh-HA | |
thee, saying, | לֵאמֹ֗ר | lēʾmōr | lay-MORE |
Buy | קְ֠נֵה | qĕnē | KEH-nay |
it before | נֶ֥גֶד | neged | NEH-ɡed |
the inhabitants, | הַיֹּֽשְׁבִים֮ | hayyōšĕbîm | ha-yoh-sheh-VEEM |
and before | וְנֶ֣גֶד | wĕneged | veh-NEH-ɡed |
elders the | זִקְנֵ֣י | ziqnê | zeek-NAY |
of my people. | עַמִּי֒ | ʿammiy | ah-MEE |
If | אִם | ʾim | eem |
redeem wilt thou | תִּגְאַל֙ | tigʾal | teeɡ-AL |
it, redeem | גְּאָ֔ל | gĕʾāl | ɡeh-AL |
it: but if | וְאִם | wĕʾim | veh-EEM |
not wilt thou | לֹ֨א | lōʾ | loh |
redeem | יִגְאַ֜ל | yigʾal | yeeɡ-AL |
it, then tell | הַגִּ֣ידָה | haggîdâ | ha-ɡEE-da |
know: may I that me, | לִּ֗י | lî | lee |
for | וְאֵֽדְעָ֙ | wĕʾēdĕʿā | veh-ay-deh-AH |
there is none | כִּ֣י | kî | kee |
redeem to | אֵ֤ין | ʾên | ane |
it beside | זוּלָֽתְךָ֙ | zûlātĕkā | zoo-la-teh-HA |
I and thee; | לִגְא֔וֹל | ligʾôl | leeɡ-OLE |
am after | וְאָֽנֹכִ֖י | wĕʾānōkî | veh-ah-noh-HEE |
said, he And thee. | אַֽחֲרֶ֑יךָ | ʾaḥărêkā | ah-huh-RAY-ha |
I | וַיֹּ֖אמֶר | wayyōʾmer | va-YOH-mer |
will redeem | אָֽנֹכִ֥י | ʾānōkî | ah-noh-HEE |
it. | אֶגְאָֽל׃ | ʾegʾāl | eɡ-AL |