తెలుగు తెలుగు బైబిల్ ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 15 ప్రకటన గ్రంథము 15:2 ప్రకటన గ్రంథము 15:2 చిత్రం English

ప్రకటన గ్రంథము 15:2 చిత్రం

మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.
Click consecutive words to select a phrase. Click again to deselect.
ప్రకటన గ్రంథము 15:2

మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.

ప్రకటన గ్రంథము 15:2 Picture in Telugu