కీర్తనల గ్రంథము 89:21 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 89 కీర్తనల గ్రంథము 89:21

Psalm 89:21
నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును.

Psalm 89:20Psalm 89Psalm 89:22

Psalm 89:21 in Other Translations

King James Version (KJV)
With whom my hand shall be established: mine arm also shall strengthen him.

American Standard Version (ASV)
With whom my hand shall be established; Mine arm also shall strengthen him.

Bible in Basic English (BBE)
My hand will be his support; my arm will give him strength.

Darby English Bible (DBY)
With whom my hand shall be established; and mine arm shall strengthen him.

Webster's Bible (WBT)
I have found David my servant; with my holy oil have I anointed him:

World English Bible (WEB)
With whom my hand shall be established. My arm will also strengthen him.

Young's Literal Translation (YLT)
With whom My hand is established, My arm also doth strengthen him.

With
אֲשֶׁ֣רʾăšeruh-SHER
whom
יָ֭דִיyādîYA-dee
my
hand
תִּכּ֣וֹןtikkônTEE-kone
established:
be
shall
עִמּ֑וֹʿimmôEE-moh
mine
arm
אַףʾapaf
also
זְרוֹעִ֥יzĕrôʿîzeh-roh-EE
shall
strengthen
תְאַמְּצֶֽנּוּ׃tĕʾammĕṣennûteh-ah-meh-TSEH-noo

Cross Reference

సమూయేలు రెండవ గ్రంథము 7:8
కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.

కీర్తనల గ్రంథము 18:32
నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.

కీర్తనల గ్రంథము 80:15
నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము.

కీర్తనల గ్రంథము 89:13
పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.

యెషయా గ్రంథము 41:10
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

యెషయా గ్రంథము 42:1
ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

యెషయా గ్రంథము 49:8
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

యెహెజ్కేలు 30:24
​మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచు చుండగా ఫరో చావు దెబ్బతినిన వాడై మూల్గులిడును.

జెకర్యా 10:12
నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.