సామెతలు 15:1 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 15 సామెతలు 15:1

Proverbs 15:1
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.

Proverbs 15Proverbs 15:2

Proverbs 15:1 in Other Translations

King James Version (KJV)
A soft answer turneth away wrath: but grievous words stir up anger.

American Standard Version (ASV)
A soft answer turneth away wrath; But a grievous word stirreth up anger.

Bible in Basic English (BBE)
By a soft answer wrath is turned away, but a bitter word is a cause of angry feelings.

Darby English Bible (DBY)
A soft answer turneth away fury; but a grievous word stirreth up anger.

World English Bible (WEB)
A gentle answer turns away wrath, But a harsh word stirs up anger.

Young's Literal Translation (YLT)
A soft answer turneth back fury, And a grievous word raiseth up anger.

A
soft
מַֽעֲנֶהmaʿăneMA-uh-neh
answer
רַּ֭ךְrakrahk
turneth
away
יָשִׁ֣יבyāšîbya-SHEEV
wrath:
חֵמָ֑הḥēmâhay-MA
grievous
but
וּדְבַרûdĕbaroo-deh-VAHR
words
עֶ֝֗צֶבʿeṣebEH-tsev
stir
up
יַעֲלֶהyaʿăleya-uh-LEH
anger.
אָֽף׃ʾāpaf

Cross Reference

సామెతలు 25:15
దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.

సామెతలు 29:22
కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.

సామెతలు 15:18
కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

సామెతలు 10:12
పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.

రాజులు మొదటి గ్రంథము 12:13
​అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸°వనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను

సమూయేలు మొదటి గ్రంథము 25:21
అంతకుమునుపు దావీదునాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే

సామెతలు 28:25
పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.

న్యాయాధిపతులు 8:1
అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.

సమూయేలు మొదటి గ్రంథము 25:10
నాబాలుదావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు.

న్యాయాధిపతులు 12:3
నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయు లతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.