సామెతలు 14:5 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 14 సామెతలు 14:5

Proverbs 14:5
నమ్మక మైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

Proverbs 14:4Proverbs 14Proverbs 14:6

Proverbs 14:5 in Other Translations

King James Version (KJV)
A faithful witness will not lie: but a false witness will utter lies.

American Standard Version (ASV)
A faithful witness will not lie; But a false witness uttereth lies.

Bible in Basic English (BBE)
A true witness does not say what is false, but a false witness is breathing out deceit.

Darby English Bible (DBY)
A faithful witness will not lie; but a false witness uttereth lies.

World English Bible (WEB)
A truthful witness will not lie, But a false witness pours out lies.

Young's Literal Translation (YLT)
A faithful witness lieth not, And a false witness breatheth out lies.

A
faithful
עֵ֣דʿēdade
witness
אֱ֭מוּנִיםʾĕmûnîmA-moo-neem
will
not
לֹ֣אlōʾloh
lie:
יְכַזֵּ֑בyĕkazzēbyeh-ha-ZAVE
false
a
but
וְיָפִ֥יחַwĕyāpîaḥveh-ya-FEE-ak
witness
כְּ֝זָבִ֗יםkĕzābîmKEH-za-VEEM
will
utter
עֵ֣דʿēdade
lies.
שָֽׁקֶר׃šāqerSHA-ker

Cross Reference

సామెతలు 6:19
లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

సామెతలు 12:17
సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.

నిర్గమకాండము 23:1
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;

సామెతలు 19:5
కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.

సామెతలు 19:9
కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.

సామెతలు 14:25
నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.

సామెతలు 13:5
నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.

రాజులు మొదటి గ్రంథము 22:12
​ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచుయెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి.

రాజులు మొదటి గ్రంథము 21:13
​అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.

నిర్గమకాండము 20:16
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.