సామెతలు 10:18 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 10 సామెతలు 10:18

Proverbs 10:18
అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.

Proverbs 10:17Proverbs 10Proverbs 10:19

Proverbs 10:18 in Other Translations

King James Version (KJV)
He that hideth hatred with lying lips, and he that uttereth a slander, is a fool.

American Standard Version (ASV)
He that hideth hatred is of lying lips; And he that uttereth a slander is a fool.

Bible in Basic English (BBE)
Hate is covered up by the lips of the upright man, but he who lets out evil about another is foolish.

Darby English Bible (DBY)
He that covereth hatred hath lying lips, and he that sendeth forth a slander is a fool.

World English Bible (WEB)
He who hides hatred has lying lips. He who utters a slander is a fool.

Young's Literal Translation (YLT)
Whoso is covering hatred with lying lips, And whoso is bringing out an evil report is a fool.

He
that
hideth
מְכַסֶּ֣הmĕkassemeh-ha-SEH
hatred
שִׂ֭נְאָהśinʾâSEEN-ah
with
lying
שִׂפְתֵיśiptêseef-TAY
lips,
שָׁ֑קֶרšāqerSHA-ker
uttereth
that
he
and
וּמוֹצִ֥אûmôṣiʾoo-moh-TSEE
a
slander,
דִ֝בָּ֗הdibbâDEE-BA
is
a
fool.
ה֣וּאhûʾhoo
כְסִֽיל׃kĕsîlheh-SEEL

Cross Reference

సమూయేలు మొదటి గ్రంథము 18:21
ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొనిఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి

సామెతలు 26:24
పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.

కీర్తనల గ్రంథము 101:5
తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను

కీర్తనల గ్రంథము 55:21
వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

కీర్తనల గ్రంథము 50:20
నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.

కీర్తనల గ్రంథము 15:3
అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు

కీర్తనల గ్రంథము 12:2
అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురుమోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

కీర్తనల గ్రంథము 5:9
వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.

సమూయేలు రెండవ గ్రంథము 20:9
అప్పుడు యోవాబు అమాశాతోనా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు, అమాశాను ముద్దుపెట్టు కొనునట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని

సమూయేలు రెండవ గ్రంథము 13:23
రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.

సమూయేలు రెండవ గ్రంథము 11:8
తరువాత దావీదుఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.

సమూయేలు రెండవ గ్రంథము 3:27
​అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడుసంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.

సమూయేలు మొదటి గ్రంథము 18:29
​దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్ల ప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను.

లూకా సువార్త 20:20
వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి.