Index
Full Screen ?
 

సంఖ్యాకాండము 30:8

गन्ती 30:8 తెలుగు బైబిల్ సంఖ్యాకాండము సంఖ్యాకాండము 30

సంఖ్యాకాండము 30:8
​ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టు కొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.

But
if
וְ֠אִםwĕʾimVEH-eem
her
husband
בְּי֨וֹםbĕyômbeh-YOME
disallowed
שְׁמֹ֣עַšĕmōaʿsheh-MOH-ah
day
the
on
her
אִישָׁהּ֮ʾîšāhee-SHA
heard
he
that
יָנִ֣יאyānîʾya-NEE

make
shall
he
then
it;
אוֹתָהּ֒ʾôtāhoh-TA
her
vow
וְהֵפֵ֗רwĕhēpērveh-hay-FARE
which
she
vowed,
אֶתʾetet

נִדְרָהּ֙nidrāhneed-RA
and
that
which
she
uttered
אֲשֶׁ֣רʾăšeruh-SHER
lips,
her
with
עָלֶ֔יהָʿālêhāah-LAY-ha
wherewith
וְאֵת֙wĕʾētveh-ATE
she
bound
מִבְטָ֣אmibṭāʾmeev-TA

שְׂפָתֶ֔יהָśĕpātêhāseh-fa-TAY-ha
her
soul,
אֲשֶׁ֥רʾăšeruh-SHER
of
none
effect:
אָֽסְרָ֖הʾāsĕrâah-seh-RA
Lord
the
and
עַלʿalal
shall
forgive
נַפְשָׁ֑הּnapšāhnahf-SHA
her.
וַֽיהוָ֖הwayhwâvai-VA
יִֽסְלַֽחyisĕlaḥYEE-seh-LAHK
לָֽהּ׃lāhla

Cross Reference

ఆదికాండము 3:16
ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

1 కొరింథీయులకు 7:4
భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

1 కొరింథీయులకు 14:34
స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.

ఎఫెసీయులకు 5:22
స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.

Chords Index for Keyboard Guitar