Index
Full Screen ?
 

యెహొషువ 15:24

Joshua 15:24 తెలుగు బైబిల్ యెహొషువ యెహొషువ 15

యెహొషువ 15:24
​హాసోరు యిత్నాను జీఫు

Ziph,
זִ֥יףzîpzeef
and
Telem,
וָטֶ֖לֶםwāṭelemva-TEH-lem
and
Bealoth,
וּבְעָלֽוֹת׃ûbĕʿālôtoo-veh-ah-LOTE

Cross Reference

సమూయేలు మొదటి గ్రంథము 23:14
​అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.

సమూయేలు మొదటి గ్రంథము 23:19
జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.

సమూయేలు మొదటి గ్రంథము 23:24
అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా

సమూయేలు మొదటి గ్రంథము 15:4
​అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్క పెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.

కీర్తనల గ్రంథము 54:1
దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.

Chords Index for Keyboard Guitar