Index
Full Screen ?
 

యోహాను సువార్త 7:53

யோவான் 7:53 తెలుగు బైబిల్ యోహాను సువార్త యోహాను సువార్త 7

యోహాను సువార్త 7:53
అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.

And
Καὶkaikay
every
man
ἐπορεύθηeporeuthēay-poh-RAYF-thay
went
ἕκαστοςhekastosAKE-ah-stose
unto
εἰςeisees
his
own
τὸνtontone
house.
οἶκονoikonOO-kone
αὐτοῦautouaf-TOO

Cross Reference

యోబు గ్రంథము 5:12
వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండఆయన వారి ఉపాయములను భంగపరచును

కీర్తనల గ్రంథము 33:10
అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.

కీర్తనల గ్రంథము 76:5
కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.

కీర్తనల గ్రంథము 76:10
నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.

Chords Index for Keyboard Guitar