Index
Full Screen ?
 

యోబు గ్రంథము 15:10

Job 15:10 తెలుగు బైబిల్ యోబు గ్రంథము యోబు గ్రంథము 15

యోబు గ్రంథము 15:10
నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సుమీరిన పురుషులును మాలో నున్నారునీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.

With
us
are
both
גַּםgamɡahm
the
grayheaded
שָׂ֣בśābsahv
and
גַּםgamɡahm
men,
aged
very
יָשִׁ֣ישׁyāšîšya-SHEESH
much
בָּ֑נוּbānûBA-noo
elder
כַּבִּ֖ירkabbîrka-BEER
than
thy
father.
מֵאָבִ֣יךָmēʾābîkāmay-ah-VEE-ha
יָמִֽים׃yāmîmya-MEEM

Cross Reference

యోబు గ్రంథము 32:6
​కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.

ద్వితీయోపదేశకాండమ 32:7
పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.

యోబు గ్రంథము 8:8
మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.

యోబు గ్రంథము 12:12
వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు

యోబు గ్రంథము 12:20
వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయునుపెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.

సామెతలు 16:31
నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.

Chords Index for Keyboard Guitar