హబక్కూకు 2:12 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ హబక్కూకు హబక్కూకు 2 హబక్కూకు 2:12

Habakkuk 2:12
నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.

Habakkuk 2:11Habakkuk 2Habakkuk 2:13

Habakkuk 2:12 in Other Translations

King James Version (KJV)
Woe to him that buildeth a town with blood, and stablisheth a city by iniquity!

American Standard Version (ASV)
Woe to him that buildeth a town with blood, and establisheth a city by iniquity!

Bible in Basic English (BBE)
A curse on him who is building a place with blood, and basing a town on evil-doing!

Darby English Bible (DBY)
Woe to him that buildeth a town with blood, and establisheth a city by unrighteousness!

World English Bible (WEB)
Woe to him who builds a town with blood, and establishes a city by iniquity!

Young's Literal Translation (YLT)
Wo `to' him who is building a city by blood, And establishing a city by iniquity.

Woe
ה֛וֹיhôyhoy
to
him
that
buildeth
בֹּנֶ֥הbōneboh-NEH
a
town
עִ֖ירʿîreer
blood,
with
בְּדָמִ֑יםbĕdāmîmbeh-da-MEEM
and
stablisheth
וְכוֹנֵ֥ןwĕkônēnveh-hoh-NANE
a
city
קִרְיָ֖הqiryâkeer-YA
by
iniquity!
בְּעַוְלָֽה׃bĕʿawlâbeh-av-LA

Cross Reference

మీకా 3:10
నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.

నహూము 3:1
నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడ తెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కా రముతోను నిండియున్నది.

ప్రకటన గ్రంథము 17:6
మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా

యోహాను సువార్త 11:47
కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

దానియేలు 4:27
​రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.

యెహెజ్కేలు 24:9
​ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.

యిర్మీయా 22:13
నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.

రాజులు మొదటి గ్రంథము 16:34
​​​అతని దిన ములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.

యెహొషువ 6:26
ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెనుఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువ నెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;

ఆదికాండము 4:11
కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు;