ద్వితీయోపదేశకాండమ 33:22 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ ద్వితీయోపదేశకాండమ ద్వితీయోపదేశకాండమ 33 ద్వితీయోపదేశకాండమ 33:22

Deuteronomy 33:22
దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.

Deuteronomy 33:21Deuteronomy 33Deuteronomy 33:23

Deuteronomy 33:22 in Other Translations

King James Version (KJV)
And of Dan he said, Dan is a lion's whelp: he shall leap from Bashan.

American Standard Version (ASV)
And of Dan he said, Dan is a lion's whelp, That leapeth forth from Bashan.

Bible in Basic English (BBE)
And of Dan he said, Dan is a young lion, springing out from Bashan.

Darby English Bible (DBY)
And of Dan he said, Dan is a young lion; He shall spring forth from Bashan.

Webster's Bible (WBT)
And of Dan he said, Dan is a lion's whelp: he shall leap from Bashan.

World English Bible (WEB)
Of Dan he said, Dan is a lion's cub, That leaps forth from Bashan.

Young's Literal Translation (YLT)
And of Dan he said: -- Dan `is' a lion's whelp; he doth leap from Bashan.

And
of
Dan
וּלְדָ֣ןûlĕdānoo-leh-DAHN
he
said,
אָמַ֔רʾāmarah-MAHR
Dan
דָּ֖ןdāndahn
lion's
a
is
גּ֣וּרgûrɡoor
whelp:
אַרְיֵ֑הʾaryēar-YAY
he
shall
leap
יְזַנֵּ֖קyĕzannēqyeh-za-NAKE
from
מִןminmeen
Bashan.
הַבָּשָֽׁן׃habbāšānha-ba-SHAHN

Cross Reference

న్యాయాధిపతులు 18:27
మీకా చేసికొనినదానిని, అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని, సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతముచేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి.

యెహొషువ 19:47
దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:35
దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.

న్యాయాధిపతులు 16:30
​నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.

న్యాయాధిపతులు 15:15
అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.

న్యాయాధిపతులు 15:8
తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.

న్యాయాధిపతులు 14:19
యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.

న్యాయాధిపతులు 14:6
యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితో నైనను చెప్పలేదు.

న్యాయాధిపతులు 13:24
తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.

న్యాయాధిపతులు 13:2
ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.

ఆదికాండము 49:16
దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.