ద్వితీయోపదేశకాండమ 29:28 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ ద్వితీయోపదేశకాండమ ద్వితీయోపదేశకాండమ 29 ద్వితీయోపదేశకాండమ 29:28

Deuteronomy 29:28
యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.

Deuteronomy 29:27Deuteronomy 29Deuteronomy 29:29

Deuteronomy 29:28 in Other Translations

King James Version (KJV)
And the LORD rooted them out of their land in anger, and in wrath, and in great indignation, and cast them into another land, as it is this day.

American Standard Version (ASV)
and Jehovah rooted them out of their land in anger, and in wrath, and in great indignation, and cast them into another land, as at this day.

Bible in Basic English (BBE)
Rooting them out of their land, in the heat of his wrath and passion, and driving them out into another land, as at this day.

Darby English Bible (DBY)
and Jehovah rooted them out of their land in anger, and in fury, and in great indignation, and cast them into another land, as [it appears] this day.

Webster's Bible (WBT)
And the LORD rooted them out of their land in anger and in wrath, and in great indignation, and cast them into another land, as it is this day.

World English Bible (WEB)
and Yahweh rooted them out of their land in anger, and in wrath, and in great indignation, and cast them into another land, as at this day.

Young's Literal Translation (YLT)
and Jehovah doth pluck them from off their ground in anger, and in fury, and in great wrath, and doth cast them unto another land, as `at' this day.

And
the
Lord
וַיִּתְּשֵׁ֤םwayyittĕšēmva-yee-teh-SHAME
rooted
יְהוָה֙yĕhwāhyeh-VA
them
out
of
מֵעַ֣לmēʿalmay-AL
land
their
אַדְמָתָ֔םʾadmātāmad-ma-TAHM
in
anger,
בְּאַ֥ףbĕʾapbeh-AF
and
in
wrath,
וּבְחֵמָ֖הûbĕḥēmâoo-veh-hay-MA
great
in
and
וּבְקֶ֣צֶףûbĕqeṣepoo-veh-KEH-tsef
indignation,
גָּד֑וֹלgādôlɡa-DOLE
and
cast
וַיַּשְׁלִכֵ֛םwayyašlikēmva-yahsh-lee-HAME
them
into
אֶלʾelel
another
אֶ֥רֶץʾereṣEH-rets
land,
אַחֶ֖רֶתʾaḥeretah-HEH-ret
as
it
is
this
כַּיּ֥וֹםkayyômKA-yome
day.
הַזֶּֽה׃hazzeha-ZEH

Cross Reference

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 7:20
​నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.

సామెతలు 2:22
భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

కీర్తనల గ్రంథము 52:5
కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)

రాజులు మొదటి గ్రంథము 14:15
​ఇశ్రాయేలువారు దేవతాస్తంభ ములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.

లూకా సువార్త 21:23
ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.

దానియేలు 9:7
ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశము లోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.

యిర్మీయా 42:10
నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్న యెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.

ఎజ్రా 9:7
మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజు లును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతివిు.

రాజులు రెండవ గ్రంథము 17:23
తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెల విచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశ ములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.

రాజులు రెండవ గ్రంథము 17:18
కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.

ద్వితీయోపదేశకాండమ 28:64
​దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.

ద్వితీయోపదేశకాండమ 28:36
యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు

ద్వితీయోపదేశకాండమ 28:25
​యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు.

ద్వితీయోపదేశకాండమ 8:18
కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొన వలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.

ద్వితీయోపదేశకాండమ 6:24
​మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించు నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడల నన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను.