ద్వితీయోపదేశకాండమ 11:14
మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షా రసమును నీ నూనెను కూర్చుకొందువు.
That I will give | וְנָֽתַתִּ֧י | wĕnātattî | veh-na-ta-TEE |
you the rain | מְטַֽר | mĕṭar | meh-TAHR |
land your of | אַרְצְכֶ֛ם | ʾarṣĕkem | ar-tseh-HEM |
in his due season, | בְּעִתּ֖וֹ | bĕʿittô | beh-EE-toh |
rain first the | יוֹרֶ֣ה | yôre | yoh-REH |
rain, latter the and | וּמַלְק֑וֹשׁ | ûmalqôš | oo-mahl-KOHSH |
that thou mayest gather in | וְאָֽסַפְתָּ֣ | wĕʾāsaptā | veh-ah-sahf-TA |
corn, thy | דְגָנֶ֔ךָ | dĕgānekā | deh-ɡa-NEH-ha |
and thy wine, | וְתִֽירֹשְׁךָ֖ | wĕtîrōšĕkā | veh-tee-roh-sheh-HA |
and thine oil. | וְיִצְהָרֶֽךָ׃ | wĕyiṣhārekā | veh-yeets-ha-REH-ha |