అపొస్తలుల కార్యములు 27:35 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ అపొస్తలుల కార్యములు అపొస్తలుల కార్యములు 27 అపొస్తలుల కార్యములు 27:35

Acts 27:35
ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.

Acts 27:34Acts 27Acts 27:36

Acts 27:35 in Other Translations

King James Version (KJV)
And when he had thus spoken, he took bread, and gave thanks to God in presence of them all: and when he had broken it, he began to eat.

American Standard Version (ASV)
And when he had said this, and had taken bread, he gave thanks to God in the presence of all; and he brake it, and began to eat.

Bible in Basic English (BBE)
And when he had said this and had taken bread, he gave praise to God before them all, and took a meal of the broken bread.

Darby English Bible (DBY)
And, having said these things and taken a loaf, he gave thanks to God before all, and having broken it began to eat.

World English Bible (WEB)
When he had said this, and had taken bread, he gave thanks to God in the presence of all, and he broke it, and began to eat.

Young's Literal Translation (YLT)
and having said these things, and having taken bread, he gave thanks to God before all, and having broken `it', he began to eat;

And
when
εἴπωνeipōnEE-pone
he
had
thus
δὲdethay
spoken,
ταῦταtautaTAF-ta
he
took
καὶkaikay
bread,
λαβὼνlabōnla-VONE
and
ἄρτονartonAR-tone
gave
thanks
εὐχαρίστησενeucharistēsenafe-ha-REE-stay-sane
to

τῷtoh
God
θεῷtheōthay-OH
presence
in
ἐνώπιονenōpionane-OH-pee-one
of
them
all:
πάντωνpantōnPAHN-tone
and
καὶkaikay
broken
had
he
when
κλάσαςklasasKLA-sahs
it,
he
began
ἤρξατοērxatoARE-ksa-toh
to
eat.
ἐσθίεινesthieinay-STHEE-een

Cross Reference

మత్తయి సువార్త 15:36
ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి

1 పేతురు 4:16
ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

2 తిమోతికి 1:12
ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమి్మనవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.

2 తిమోతికి 1:8
కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.

1 తిమోతికి 4:3
ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించిపుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు.

1 కొరింథీయులకు 10:30
నేను కృతజ్ఞతతో పుచ్చు కొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?

రోమీయులకు 14:6
దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.

రోమీయులకు 1:16
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

అపొస్తలుల కార్యములు 2:46
మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై

యోహాను సువార్త 6:23
అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

యోహాను సువార్త 6:11
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

లూకా సువార్త 24:30
ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా

మార్కు సువార్త 8:6
అప్పుడాయననేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి

మత్తయి సువార్త 14:19
పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.

కీర్తనల గ్రంథము 119:46
సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.

సమూయేలు మొదటి గ్రంథము 9:13
​​ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.