కీర్తనల గ్రంథము 143:5 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 143 కీర్తనల గ్రంథము 143:5

Psalm 143:5
పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను

Psalm 143:4Psalm 143Psalm 143:6

Psalm 143:5 in Other Translations

King James Version (KJV)
I remember the days of old; I meditate on all thy works; I muse on the work of thy hands.

American Standard Version (ASV)
I remember the days of old; I meditate on all thy doings; I muse on the work of thy hands.

Bible in Basic English (BBE)
I keep in mind the early days of the past, giving thought to all your acts, even to the work of your hands.

Darby English Bible (DBY)
I remember the days of old: I meditate on all thy doing; I muse on the work of thy hands.

World English Bible (WEB)
I remember the days of old. I meditate on all your doings. I contemplate the work of your hands.

Young's Literal Translation (YLT)
I have remembered days of old, I have meditated on all Thine acts, On the work of Thy hand I muse.

I
remember
זָ֘כַ֤רְתִּיzākartîZA-HAHR-tee
the
days
יָמִ֨ים׀yāmîmya-MEEM
old;
of
מִקֶּ֗דֶםmiqqedemmee-KEH-dem
I
meditate
הָגִ֥יתִיhāgîtîha-ɡEE-tee
on
all
בְכָלbĕkālveh-HAHL
works;
thy
פָּעֳלֶ֑ךָpāʿŏlekāpa-oh-LEH-ha
I
muse
בְּֽמַעֲשֵׂ֖הbĕmaʿăśēbeh-ma-uh-SAY
on
the
work
יָדֶ֣יךָyādêkāya-DAY-ha
of
thy
hands.
אֲשׂוֹחֵֽחַ׃ʾăśôḥēaḥuh-soh-HAY-ak

Cross Reference

కీర్తనల గ్రంథము 77:5
తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.

సమూయేలు మొదటి గ్రంథము 17:34
​అందుకు దావీదు సౌలుతో ఇట్లనెనుమీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱ పిల్లను ఎత్తికొని పోవుచుండగ.

సమూయేలు మొదటి గ్రంథము 17:45
​​దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.

కీర్తనల గ్రంథము 77:10
అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.

మీకా 6:5
నా జనులారా, యెహోవా నీతి కార్య ములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.

ద్వితీయోపదేశకాండమ 8:2
మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త మును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.

కీర్తనల గ్రంథము 42:6
నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

యెషయా గ్రంథము 63:7
యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

కీర్తనల గ్రంథము 111:4
ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు