ప్రసంగి 5:14 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ ప్రసంగి ప్రసంగి 5 ప్రసంగి 5:14

Ecclesiastes 5:14
అయితే ఆ ఆస్తి దురదృష్టమువలన నశించి పోవును; అతడు పుత్రులుగలవాడైనను అతనిచేతిలో ఏమియు లేకపోవును.

Ecclesiastes 5:13Ecclesiastes 5Ecclesiastes 5:15

Ecclesiastes 5:14 in Other Translations

King James Version (KJV)
But those riches perish by evil travail: and he begetteth a son, and there is nothing in his hand.

American Standard Version (ASV)
and those riches perish by evil adventure; and if he hath begotten a son, there is nothing in his hand.

Bible in Basic English (BBE)
As he came from his mother at birth, so does he go again; he gets from his work no reward which he may take away in his hand.

Darby English Bible (DBY)
or those riches perish by some evil circumstance, and if he have begotten a son, there is nothing in his hand.

World English Bible (WEB)
Those riches perish by misfortune, and if he has fathered a son, there is nothing in his hand.

Young's Literal Translation (YLT)
And that wealth hath been lost in an evil business, and he hath begotten a son and there is nothing in his hand!

But
those
וְאָבַ֛דwĕʾābadveh-ah-VAHD
riches
הָעֹ֥שֶׁרhāʿōšerha-OH-sher
perish
הַה֖וּאhahûʾha-HOO
evil
by
בְּעִנְיַ֣ןbĕʿinyanbeh-een-YAHN
travail:
רָ֑עrāʿra
and
he
begetteth
וְהוֹלִ֣ידwĕhôlîdveh-hoh-LEED
son,
a
בֵּ֔ןbēnbane
and
there
is
nothing
וְאֵ֥יןwĕʾênveh-ANE

בְּיָד֖וֹbĕyādôbeh-ya-DOH
in
his
hand.
מְאֽוּמָה׃mĕʾûmâmeh-OO-ma

Cross Reference

సమూయేలు మొదటి గ్రంథము 2:6
జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.

హగ్గయి 2:16
​నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమేదొరకును.

హగ్గయి 1:9
విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొను టకు త్వరపడుటచేతనే గదా.

ప్రసంగి 2:26
ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.

సామెతలు 23:5
నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.

కీర్తనల గ్రంథము 109:9
వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక

కీర్తనల గ్రంథము 39:6
మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.

యోబు గ్రంథము 27:16
ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను

యోబు గ్రంథము 20:15
వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.

యోబు గ్రంథము 5:5
ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి

రాజులు మొదటి గ్రంథము 14:26
యెహోవా మందిరపు ఖజనాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజనాలోని పదార్థములను, ఎత్తికొని పోయెను, అతడు సమస్తమును ఎత్తికొని పోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొని పోయెను.

సమూయేలు మొదటి గ్రంథము 2:36
​​తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.

మత్తయి సువార్త 6:19
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.