తెలుగు తెలుగు బైబిల్ సమూయేలు రెండవ గ్రంథము సమూయేలు రెండవ గ్రంథము 23 సమూయేలు రెండవ గ్రంథము 23:20 సమూయేలు రెండవ గ్రంథము 23:20 చిత్రం English

సమూయేలు రెండవ గ్రంథము 23:20 చిత్రం

మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.
సమూయేలు రెండవ గ్రంథము 23:20

మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.

సమూయేలు రెండవ గ్రంథము 23:20 Picture in Telugu