తెలుగు తెలుగు బైబిల్ రాజులు రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథము 8 రాజులు రెండవ గ్రంథము 8:5 రాజులు రెండవ గ్రంథము 8:5 చిత్రం English

రాజులు రెండవ గ్రంథము 8:5 చిత్రం

అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీనా యేలినవాడవైన రాజా స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా
Click consecutive words to select a phrase. Click again to deselect.
రాజులు రెండవ గ్రంథము 8:5

అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీనా యేలినవాడవైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా

రాజులు రెండవ గ్రంథము 8:5 Picture in Telugu