Index
Full Screen ?
 

రాజులు రెండవ గ్రంథము 23:32

2 Kings 23:32 తెలుగు బైబిల్ రాజులు రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథము 23

రాజులు రెండవ గ్రంథము 23:32
ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.

And
he
did
וַיַּ֥עַשׂwayyaʿaśva-YA-as
evil
was
which
that
הָרַ֖עhāraʿha-RA
in
the
sight
בְּעֵינֵ֣יbĕʿênêbeh-ay-NAY
Lord,
the
of
יְהוָ֑הyĕhwâyeh-VA
according
to
all
כְּכֹ֥לkĕkōlkeh-HOLE
that
אֲשֶׁרʾăšeruh-SHER
his
fathers
עָשׂ֖וּʿāśûah-SOO
had
done.
אֲבֹתָֽיו׃ʾăbōtāywuh-voh-TAIV

Cross Reference

రాజులు రెండవ గ్రంథము 21:2
అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.

రాజులు రెండవ గ్రంథము 21:21
తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు,

Chords Index for Keyboard Guitar