English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 5:13 చిత్రం
వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తియెహోవా దయా ళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 5:12 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 5
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 5:14 చిత్రం ⇨