తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:23 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:23 చిత్రం English

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:23 చిత్రం

పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞా పించునదేమనగాఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.
Click consecutive words to select a phrase. Click again to deselect.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:23

పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞా పించునదేమనగాఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:23 Picture in Telugu