English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:21 చిత్రం
అయితే రాజైన నెకో అతనియొద్దకు రాయ బారులను పంపి-- యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయ కుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నాజ్ఞా పించెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:20 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:22 చిత్రం ⇨