English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:18 చిత్రం
ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీ యులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయు లును, అక్కడ నున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూ షలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కాపండు గను ఆచరించి యుండలేదు.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:17 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:19 చిత్రం ⇨