English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:1 చిత్రం
మరియు యోషీయా యెరూషలేమునందు యెహో వాకు పస్కాపండుగ ఆచరించెను. మొదటి నెల పదునాల్గవ దినమున జనులు పస్కాపశువును వధించిరి.