English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31:19 చిత్రం
సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరి కిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31:18 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31:20 చిత్రం ⇨