తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29:31 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29:31 చిత్రం English

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29:31 చిత్రం

అంతట హిజ్కియామీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసి కొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలుల నర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసికొని వచ్చిరి.
Click consecutive words to select a phrase. Click again to deselect.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29:31

అంతట హిజ్కియామీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసి కొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలుల నర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసికొని వచ్చిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 29:31 Picture in Telugu