English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 24:14 చిత్రం
అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడు నట్లును, దహనబలుల నర్పించుటయందు ఉపయోగపడు నట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 24:13 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 24
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 24:15 చిత్రం ⇨