దినవృత్తాంతములు రెండవ గ్రంథము 10:19 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము 10 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 10:19

2 Chronicles 10:19
ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.

2 Chronicles 10:182 Chronicles 10

2 Chronicles 10:19 in Other Translations

King James Version (KJV)
And Israel rebelled against the house of David unto this day.

American Standard Version (ASV)
So Israel rebelled against the house of David unto this day.

Bible in Basic English (BBE)
So Israel was turned away from the family of David to this day.

Darby English Bible (DBY)
And Israel rebelled against the house of David, unto this day.

Webster's Bible (WBT)
And Israel rebelled against the house of David to this day.

World English Bible (WEB)
So Israel rebelled against the house of David to this day.

Young's Literal Translation (YLT)
and Israel transgress against the house of David unto this day.

And
Israel
וַיִּפְשְׁע֤וּwayyipšĕʿûva-yeef-sheh-OO
rebelled
יִשְׂרָאֵל֙yiśrāʾēlyees-ra-ALE
house
the
against
בְּבֵ֣יתbĕbêtbeh-VATE
of
David
דָּוִ֔ידdāwîdda-VEED
unto
עַ֖דʿadad
this
הַיּ֥וֹםhayyômHA-yome
day.
הַזֶּֽה׃hazzeha-ZEH

Cross Reference

యెహొషువ 4:9
అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.

రాజులు మొదటి గ్రంథము 12:19
ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.

రాజులు రెండవ గ్రంథము 17:21
ఆయన ఇశ్రా యేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగ బడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకు డాయెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 5:9
వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 10:16
​రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులుదావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు;ఇశ్రా యేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ,నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యు త్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 13:5
ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని1 నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.

ఎజ్రా 9:7
మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజు లును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతివిు.

కీర్తనల గ్రంథము 89:30
అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల