Index
Full Screen ?
 

సమూయేలు మొదటి గ్రంథము 4:12

1 Samuel 4:12 తెలుగు బైబిల్ సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 4

సమూయేలు మొదటి గ్రంథము 4:12
ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.

And
there
ran
וַיָּ֤רָץwayyāroṣva-YA-rohts
a
man
אִישׁʾîšeesh
of
Benjamin
בִּנְיָמִן֙binyāminbeen-ya-MEEN
army,
the
of
out
מֵהַמַּ֣עֲרָכָ֔הmēhammaʿărākâmay-ha-MA-uh-ra-HA
and
came
וַיָּבֹ֥אwayyābōʾva-ya-VOH
Shiloh
to
שִׁלֹ֖הšilōshee-LOH
the
same
בַּיּ֣וֹםbayyômBA-yome
day
הַה֑וּאhahûʾha-HOO
with
his
clothes
וּמַדָּ֣יוûmaddāywoo-ma-DAV
rent,
קְרֻעִ֔יםqĕruʿîmkeh-roo-EEM
and
with
earth
וַֽאֲדָמָ֖הwaʾădāmâva-uh-da-MA
upon
עַלʿalal
his
head.
רֹאשֽׁוֹ׃rōʾšôroh-SHOH

Cross Reference

యెహొషువ 7:6
యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రా యేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు

సమూయేలు రెండవ గ్రంథము 1:2
మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను.

సమూయేలు రెండవ గ్రంథము 15:32
దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.

నెహెమ్యా 9:1
ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీ యులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.

యోబు గ్రంథము 2:12
వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.

సమూయేలు రెండవ గ్రంథము 13:19
అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా

Chords Index for Keyboard Guitar