రాజులు మొదటి గ్రంథము 15:14 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 15 రాజులు మొదటి గ్రంథము 15:14

1 Kings 15:14
ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.

1 Kings 15:131 Kings 151 Kings 15:15

1 Kings 15:14 in Other Translations

King James Version (KJV)
But the high places were not removed: nevertheless Asa's heart was perfect with the LORD all his days.

American Standard Version (ASV)
But the high places were not taken away: nevertheless the heart of Asa was perfect with Jehovah all his days.

Bible in Basic English (BBE)
The high places, however, were not taken away: but still the heart of Asa was true to the Lord all his life.

Darby English Bible (DBY)
But the high places were not removed; only, Asa's heart was perfect with Jehovah all his days.

Webster's Bible (WBT)
But the high places were not removed: nevertheless Asa's heart was perfect with the LORD all his days.

World English Bible (WEB)
But the high places were not taken away: nevertheless the heart of Asa was perfect with Yahweh all his days.

Young's Literal Translation (YLT)
and the high places have not turned aside; only, the heart of Asa hath been perfect with Jehovah all his days,

But
the
high
places
וְהַבָּמ֖וֹתwĕhabbāmôtveh-ha-ba-MOTE
were
not
לֹאlōʾloh
removed:
סָ֑רוּsārûSA-roo
nevertheless
רַ֣קraqrahk
Asa's
לְבַבlĕbableh-VAHV
heart
אָסָ֗אʾāsāʾah-SA
was
הָיָ֥הhāyâha-YA
perfect
שָׁלֵ֛םšālēmsha-LAME
with
עִםʿimeem
the
Lord
יְהוָ֖הyĕhwâyeh-VA
all
כָּלkālkahl
his
days.
יָמָֽיו׃yāmāywya-MAIV

Cross Reference

రాజులు మొదటి గ్రంథము 22:43
అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి.

రాజులు మొదటి గ్రంథము 15:3
అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.

రాజులు రెండవ గ్రంథము 12:3
అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.

రాజులు మొదటి గ్రంథము 8:61
​కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయ ములను చేకొనుటను, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.

రాజులు రెండవ గ్రంథము 14:4
​అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 25:2
​అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెనుగాని పూర్ణహృదయముతో ఆయనను అనుసరింపలేదు.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 16:9
తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 15:17
ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 14:5
ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతనియేలు బడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 14:3
అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి

రాజులు రెండవ గ్రంథము 15:4
ఉన్నత స్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.

రాజులు మొదటి గ్రంథము 11:4
​సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృద యము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.