దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:53 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:53

1 Chronicles 6:53
అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.

1 Chronicles 6:521 Chronicles 61 Chronicles 6:54

1 Chronicles 6:53 in Other Translations

King James Version (KJV)
Zadok his son, Ahimaaz his son.

American Standard Version (ASV)
Zadok his son, Ahimaaz his son.

Bible in Basic English (BBE)
Zadok his son, Ahimaaz his son.

Darby English Bible (DBY)
Zadok his son, Ahimaaz his son.

Webster's Bible (WBT)
Zadok his son, Ahimaaz his son.

World English Bible (WEB)
Zadok his son, Ahimaaz his son.

Young's Literal Translation (YLT)
Zadok his son, Ahimaaz his son.

Zadok
צָד֥וֹקṣādôqtsa-DOKE
his
son,
בְּנ֖וֹbĕnôbeh-NOH
Ahimaaz
אֲחִימַ֥עַץʾăḥîmaʿaṣuh-hee-MA-ats
his
son.
בְּנֽוֹ׃bĕnôbeh-NOH

Cross Reference

సమూయేలు రెండవ గ్రంథము 8:17
​అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;

యెహెజ్కేలు 44:15
ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:31
​వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:3
దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23:16
​గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:28
​పరాక్రమశాలియైన సాదోకు అను ¸°వనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:8
అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,

రాజులు మొదటి గ్రంథము 4:4
​యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.

రాజులు మొదటి గ్రంథము 2:35
రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియ మించెను.

రాజులు మొదటి గ్రంథము 1:34
యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసిరాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.

రాజులు మొదటి గ్రంథము 1:26
అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహో యాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.

రాజులు మొదటి గ్రంథము 1:8
యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.

సమూయేలు రెండవ గ్రంథము 20:25
అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;

సమూయేలు రెండవ గ్రంథము 17:15
కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులగు సాదోకుతోను అబ్యా తారుతోను తెలియజెప్పి

సమూయేలు రెండవ గ్రంథము 15:35
అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.

సమూయేలు రెండవ గ్రంథము 15:24
​సాదోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవు వరకు నిలిచెను.

సమూయేలు మొదటి గ్రంథము 2:35
​​తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.