English
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:36 చిత్రం
మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.
⇦ దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:35 చిత్రం
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:37 చిత్రం ⇨