దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14:4 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14:4

1 Chronicles 14:4
​యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను

1 Chronicles 14:31 Chronicles 141 Chronicles 14:5

1 Chronicles 14:4 in Other Translations

King James Version (KJV)
Now these are the names of his children which he had in Jerusalem; Shammua, and Shobab, Nathan, and Solomon,

American Standard Version (ASV)
And these are the names of the children whom he had in Jerusalem: Shammua, and Shobab, Nathan, and Solomon,

Bible in Basic English (BBE)
These are the names of the children he had in Jerusalem: Shammua and Shobab, Nathan and Solomon

Darby English Bible (DBY)
And these are the names of the children which he had in Jerusalem: Shammua, and Shobab, Nathan, and Solomon,

Webster's Bible (WBT)
Now these are the names of his children which he had in Jerusalem; Shammua, and Shobab, Nathan, and Solomon,

World English Bible (WEB)
These are the names of the children whom he had in Jerusalem: Shammua, and Shobab, Nathan, and Solomon,

Young's Literal Translation (YLT)
and these `are' the names of the children whom he hath in Jerusalem: Shammua, and Shobab, Nathan, and Solomon,

Now
these
וְאֵ֙לֶּה֙wĕʾēllehveh-A-LEH
are
the
names
שְׁמ֣וֹתšĕmôtsheh-MOTE
children
his
of
הַיְלוּדִ֔יםhaylûdîmhai-loo-DEEM
which
אֲשֶׁ֥רʾăšeruh-SHER
had
he
הָֽיוּhāyûHAI-oo
in
Jerusalem;
ל֖וֹloh
Shammua,
בִּירֽוּשָׁלִָ֑םbîrûšālāimbee-roo-sha-la-EEM
and
Shobab,
שַׁמּ֣וּעַšammûaʿSHA-moo-ah
Nathan,
וְשׁוֹבָ֔בwĕšôbābveh-shoh-VAHV
and
Solomon,
נָתָ֖ןnātānna-TAHN
וּשְׁלֹמֹֽה׃ûšĕlōmōoo-sheh-loh-MOH

Cross Reference

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3:5
​యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు

లూకా సువార్త 3:31
ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీ దుకు,

మత్తయి సువార్త 1:6
యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:5
యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసి యున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:9
​నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రు వులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్ట బడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.

రాజులు మొదటి గ్రంథము 3:5
గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమైనేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా

రాజులు మొదటి గ్రంథము 3:3
తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను గాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను.

రాజులు మొదటి గ్రంథము 2:15
అతడు రాజ్యము నాదై యుండె ననియు, నేను ఏలవలెనని ఇశ్రాయేలీయులందరు తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు; అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను; అది యెహోవావలన అతనికి ప్రాప్తమాయెను,

రాజులు మొదటి గ్రంథము 1:17
నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,

రాజులు మొదటి గ్రంథము 1:13
​నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.

సమూయేలు రెండవ గ్రంథము 12:24
తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను.

సమూయేలు రెండవ గ్రంథము 12:1
కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెనుఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.

సమూయేలు రెండవ గ్రంథము 5:14
యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు