English
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:37 చిత్రం
మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.
⇦ దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:36 చిత్రం
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:38 చిత్రం ⇨