దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1:27 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1:27

1 Chronicles 1:27
అబ్రాహాము కుమారులు,

1 Chronicles 1:261 Chronicles 11 Chronicles 1:28

1 Chronicles 1:27 in Other Translations

King James Version (KJV)
Abram; the same is Abraham.

American Standard Version (ASV)
Abram (the same is Abraham).

Bible in Basic English (BBE)
Abram (that is Abraham).

Darby English Bible (DBY)
Abram: the same is Abraham.

Webster's Bible (WBT)
Abram; the same is Abraham.

World English Bible (WEB)
Abram (the same is Abraham).

Young's Literal Translation (YLT)
Abram -- he `is' Abraham.

Abram;
אַבְרָ֖םʾabrāmav-RAHM
the
same
ה֥וּאhûʾhoo
is
Abraham.
אַבְרָהָֽם׃ʾabrāhāmav-ra-HAHM

Cross Reference

ఆదికాండము 11:27
తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహో రును హారానును కనెను. హారాను లోతును కనెను.

ఆదికాండము 17:5
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.

యెహొషువ 24:2
యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.

నెహెమ్యా 9:7
​దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే.