రాజులు మొదటి గ్రంథము 4:14 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 4 రాజులు మొదటి గ్రంథము 4:14

1 Kings 4:14
ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.

1 Kings 4:131 Kings 41 Kings 4:15

1 Kings 4:14 in Other Translations

King James Version (KJV)
Ahinadab the son of Iddo had Mahanaim:

American Standard Version (ASV)
Ahinadab the son of Iddo, in Mahanaim;

Bible in Basic English (BBE)
Ahinadab, the son of Iddo, in Mahanaim;

Darby English Bible (DBY)
Ahinadab the son of Iddo, at Mahanaim.

Webster's Bible (WBT)
Ahinadab the son of Iddo had Mahanaim:

World English Bible (WEB)
Ahinadab the son of Iddo, in Mahanaim;

Young's Literal Translation (YLT)
Ahinadab son of Iddo `hath' Mahanaim.

Ahinadab
אֲחִֽינָדָ֥בʾăḥînādābuh-hee-na-DAHV
the
son
בֶּןbenben
of
Iddo
עִדֹּ֖אʿiddōʾee-DOH
had
Mahanaim:
מַֽחֲנָֽיְמָה׃maḥănāyĕmâMA-huh-NA-yeh-ma

Cross Reference

ఆదికాండము 32:2
యాకోబు వారిని చూచిఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.

యెహొషువ 13:26
హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరి హద్దువరకును

సమూయేలు రెండవ గ్రంథము 2:8
నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,

సమూయేలు రెండవ గ్రంథము 17:24
​దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.

సమూయేలు రెండవ గ్రంథము 17:27
దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీ యుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగుషోబీయును, లోదెబారు ఊరివాడగు అమీ్మయేలు కుమారు డైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు