Psalm 6
1 యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుమునీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
2 యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుముయెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము
3 నా ప్రాణము బహుగా అదరుచున్నది.యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
4 యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
5 మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు?
6 నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవు చున్నది.
7 విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
8 యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడుపాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
9 యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడుయెహోవా నా ప్రార్థన నంగీకరించును.
10 నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.
1 To the chief Musician on Neginoth upon Sheminith, A Psalm of David.
2 O Lord, rebuke me not in thine anger, neither chasten me in thy hot displeasure.
3 Have mercy upon me, O Lord; for I am weak: O Lord, heal me; for my bones are vexed.
4 My soul is also sore vexed: but thou, O Lord, how long?
5 Return, O Lord, deliver my soul: oh save me for thy mercies’ sake.
6 For in death there is no remembrance of thee: in the grave who shall give thee thanks?
7 I am weary with my groaning; all the night make I my bed to swim; I water my couch with my tears.
8 Mine eye is consumed because of grief; it waxeth old because of all mine enemies.
9 Depart from me, all ye workers of iniquity; for the Lord hath heard the voice of my weeping.
10 The Lord hath heard my supplication; the Lord will receive my prayer.
11 Let all mine enemies be ashamed and sore vexed: let them return and be ashamed suddenly.
Tamil Indian Revised Version
நீ இஸ்ரவேல் மக்களின் சபை அனைத்தோடும் சொல்லவேண்டியது என்னவென்றால்: உங்கள் தேவனும் கர்த்தருமாகிய நான் பரிசுத்தர், ஆகையால் நீங்களும் பரிசுத்தராக இருங்கள்.
Tamil Easy Reading Version
“அனைத்து இஸ்ரவேல் ஜனங்களுக்கும் நீ கூற வேண்டியதாவது: நான் உங்கள் தேவனாகிய கர்த்தர். நான் பரிசுத்தமானவர். எனவே, நீங்களும் பரிசுத்தமாய் இருக்கவேண்டும்.
Thiru Viviliam
“நீ இஸ்ரயேல் மக்களிடம் கூறவேண்டியது; தூயோராய் இருங்கள். ஏனெனில், உங்கள் கடவுளும் ஆண்டவருமாகிய நான் தூயவர்!
King James Version (KJV)
Speak unto all the congregation of the children of Israel, and say unto them, Ye shall be holy: for I the LORD your God am holy.
American Standard Version (ASV)
Speak unto all the congregation of the children of Israel, and say unto them, Ye shall be holy; for I Jehovah your God am holy.
Bible in Basic English (BBE)
Say to all the people of Israel, You are to be holy, for I, the Lord your God, am holy.
Darby English Bible (DBY)
Speak unto all the assembly of the children of Israel, and say unto them, Holy shall ye be, for I Jehovah your God am holy.
Webster’s Bible (WBT)
Speak to all the congregation of the children of Israel, and say to them, Ye shall be holy: for I the LORD your God am holy.
World English Bible (WEB)
“Speak to all the congregation of the children of Israel, and tell them, ‘You shall be holy; for I Yahweh your God am holy.
Young’s Literal Translation (YLT)
`Speak unto all the company of the sons of Israel, and thou hast said unto them, Ye are holy, for holy `am’ I, Jehovah, your God.
லேவியராகமம் Leviticus 19:2
நீ இஸ்ரவேல் புத்திரரின் சபை அனைத்தோடும் சொல்லவேண்டியது என்னவென்றால்: உங்கள் தேவனும் கர்த்தருமாகிய நான் பரிசுத்தர், ஆகையால் நீங்களும் பரிசுத்தராயிருங்கள்.
Speak unto all the congregation of the children of Israel, and say unto them, Ye shall be holy: for I the LORD your God am holy.
Speak | דַּבֵּ֞ר | dabbēr | da-BARE |
unto | אֶל | ʾel | el |
all | כָּל | kāl | kahl |
the congregation | עֲדַ֧ת | ʿădat | uh-DAHT |
children the of | בְּנֵֽי | bĕnê | beh-NAY |
of Israel, | יִשְׂרָאֵ֛ל | yiśrāʾēl | yees-ra-ALE |
and say | וְאָֽמַרְתָּ֥ | wĕʾāmartā | veh-ah-mahr-TA |
unto | אֲלֵהֶ֖ם | ʾălēhem | uh-lay-HEM |
be shall Ye them, | קְדֹשִׁ֣ים | qĕdōšîm | keh-doh-SHEEM |
holy: | תִּֽהְי֑וּ | tihĕyû | tee-heh-YOO |
for | כִּ֣י | kî | kee |
I | קָד֔וֹשׁ | qādôš | ka-DOHSH |
Lord the | אֲנִ֖י | ʾănî | uh-NEE |
your God | יְהוָ֥ה | yĕhwâ | yeh-VA |
am holy. | אֱלֹֽהֵיכֶֽם׃ | ʾĕlōhêkem | ay-LOH-hay-HEM |