Psalm 149

1 యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.

2 ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.

3 నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.

4 యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.

5 భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.

6 వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.

7 అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును

8 గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును

9 విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.

1 Praise ye the Lord. Sing unto the Lord a new song, and his praise in the congregation of saints.

2 Let Israel rejoice in him that made him: let the children of Zion be joyful in their King.

3 Let them praise his name in the dance: let them sing praises unto him with the timbrel and harp.

4 For the Lord taketh pleasure in his people: he will beautify the meek with salvation.

5 Let the saints be joyful in glory: let them sing aloud upon their beds.

6 Let the high praises of God be in their mouth, and a twoedged sword in their hand;

7 To execute vengeance upon the heathen, and punishments upon the people;

8 To bind their kings with chains, and their nobles with fetters of iron;

9 To execute upon them the judgment written: this honour have all his saints. Praise ye the Lord.

Tamil Indian Revised Version
நம்முடைய பிரதான ஆசாரியர்களும் அதிகாரிகளும் அவரை மரணதண்டனைக்குட்படுத்தி, சிலுவையில் அறைந்தார்கள்.

Tamil Easy Reading Version
ஆனால் தலைமை ஆசாரியரும் நம் தலைவர்களும் அவர் நியாயந்தீர்க்கப்பட்டுக் கொல்லப்படுமாறு கொடுத்துவிட்டார்கள். அவர்கள் இயேசுவைச் சிலுவையில் அறைந்தார்கள்.

Thiru Viviliam
❮20-21❯அவர் இஸ்ரயேலை மீட்கப் போகிறார் என்று நாங்கள் எதிர்பார்த்து இருந்தோம். ஆனால், தலைமைக் குருக்களும் ஆட்சியாளர்களும் அவருக்கு மரணதண்டனை விதித்துச் சிலுவையில் அறைந்தார்கள். இவையெல்லாம் நிகழ்ந்து இன்றோடு மூன்று நாள்கள் ஆகின்றன.

லூக்கா 24:19லூக்கா 24லூக்கா 24:21

King James Version (KJV)
And how the chief priests and our rulers delivered him to be condemned to death, and have crucified him.

American Standard Version (ASV)
and how the chief priests and our rulers delivered him up to be condemned to death, and crucified him.

Bible in Basic English (BBE)
And how the chief priests and our rulers gave him up to be put to death on the cross.

Darby English Bible (DBY)
and how the chief priests and our rulers delivered him up to [the] judgment of death and crucified him.

World English Bible (WEB)
and how the chief priests and our rulers delivered him up to be condemned to death, and crucified him.

Young’s Literal Translation (YLT)
how also the chief priests and our rulers did deliver him up to a judgment of death, and crucified him;

லூக்கா Luke 24:20
நம்முடைய பிரதான ஆசாரியரும் அதிகாரிகளும் அவரை மரண ஆக்கினைக்குட்படுத்தி, சிலுவையில் அறைந்தார்கள்.
And how the chief priests and our rulers delivered him to be condemned to death, and have crucified him.

And
ὅπωςhopōsOH-pose
how
τεtetay
the
παρέδωκανparedōkanpa-RAY-thoh-kahn
chief
priests
αὐτὸνautonaf-TONE
and
οἱhoioo
our
ἀρχιερεῖςarchiereisar-hee-ay-REES

καὶkaikay
rulers
οἱhoioo
delivered
ἄρχοντεςarchontesAR-hone-tase
him
ἡμῶνhēmōnay-MONE
to
εἰςeisees
be
condemned
κρίμαkrimaKREE-ma
to
death,
θανάτουthanatoutha-NA-too
and
καὶkaikay
have
crucified
ἐσταύρωσανestaurōsanay-STA-roh-sahn
him.
αὐτόνautonaf-TONE