Psalm 130

1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.

2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.

3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?

4 అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.

5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

6 కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.

7 ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

8 ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.

1 A Song of degrees.

2 Out of the depths have I cried unto thee, O Lord.

3 Lord, hear my voice: let thine ears be attentive to the voice of my supplications.

4 If thou, Lord, shouldest mark iniquities, O Lord, who shall stand?

5 But there is forgiveness with thee, that thou mayest be feared.

6 I wait for the Lord, my soul doth wait, and in his word do I hope.

7 My soul waiteth for the Lord more than they that watch for the morning: I say, more than they that watch for the morning.

8 Let Israel hope in the Lord: for with the Lord there is mercy, and with him is plenteous redemption.

9 And he shall redeem Israel from all his iniquities.

Tamil Indian Revised Version
சிறியவனும் குனிகிறான், பெரியவனும் பணிகிறான்; ஆகையால் அவர்களுக்கு மன்னியாதிருப்பீர்.

Tamil Easy Reading Version
ஜனங்கள் மேலும் மேலும் மோசமானர்கள். ஜனங்கள் மிகவும் கீழானவர்கள். தேவன், அவர்களை நிச்சயமாக மன்னியாமல் இருப்பார்.

Thiru Viviliam
⁽இவற்றால் மானிடர் தாழ்நிலை அடைவர்;␢ மக்கள் சிறுமை அடைவார்கள்;␢ ஆண்டவரே! அவர்களுக்கு␢ மன்னிப்பு அருளாதீர்;⁾

ஏசாயா 2:8ஏசாயா 2ஏசாயா 2:10

King James Version (KJV)
And the mean man boweth down, and the great man humbleth himself: therefore forgive them not.

American Standard Version (ASV)
And the mean man is bowed down, and the great man is brought low: therefore forgive them not.

Bible in Basic English (BBE)
And the poor man’s head is bent, and the great man goes down on his face: for this cause there will be no forgiveness for their sin.

Darby English Bible (DBY)
And the mean man shall be bowed down, and the great man shall be brought low: and do not thou forgive them!

World English Bible (WEB)
Man is brought low, And mankind is humbled; Therefore don’t forgive them.

Young’s Literal Translation (YLT)
And the low boweth down, and the high is humbled, And Thou acceptest them not.

ஏசாயா Isaiah 2:9
சிறியவனும் குனிகிறான், பெரியவனும் பணிகிறான்; ஆகையால் அவர்களுக்கு மன்னியாதிருப்பீர்.
And the mean man boweth down, and the great man humbleth himself: therefore forgive them not.

And
the
mean
man
וַיִּשַּׁ֥חwayyiššaḥva-yee-SHAHK
boweth
down,
אָדָ֖םʾādāmah-DAHM
man
great
the
and
וַיִּשְׁפַּלwayyišpalva-yeesh-PAHL
humbleth
אִ֑ישׁʾîšeesh
himself:
therefore
forgive
וְאַלwĕʾalveh-AL
them
not.
תִּשָּׂ֖אtiśśāʾtee-SA
לָהֶֽם׃lāhemla-HEM