Psalm 101
1 నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.
2 నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొం దును
3 నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను
4 మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను.
5 తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
6 నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు.
7 మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.
8 యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.
1 A Psalm of David.
2 I will sing of mercy and judgment: unto thee, O Lord, will I sing.
3 I will behave myself wisely in a perfect way. O when wilt thou come unto me? I will walk within my house with a perfect heart.
4 I will set no wicked thing before mine eyes: I hate the work of them that turn aside; it shall not cleave to me.
5 A froward heart shall depart from me: I will not know a wicked person.
6 Whoso privily slandereth his neighbour, him will I cut off: him that hath an high look and a proud heart will not I suffer.
7 Mine eyes shall be upon the faithful of the land, that they may dwell with me: he that walketh in a perfect way, he shall serve me.
8 He that worketh deceit shall not dwell within my house: he that telleth lies shall not tarry in my sight.
9 I will early destroy all the wicked of the land; that I may cut off all wicked doers from the city of the Lord.
Tamil Indian Revised Version
சிறியவனும் குனிகிறான், பெரியவனும் பணிகிறான்; ஆகையால் அவர்களுக்கு மன்னியாதிருப்பீர்.
Tamil Easy Reading Version
ஜனங்கள் மேலும் மேலும் மோசமானர்கள். ஜனங்கள் மிகவும் கீழானவர்கள். தேவன், அவர்களை நிச்சயமாக மன்னியாமல் இருப்பார்.
Thiru Viviliam
⁽இவற்றால் மானிடர் தாழ்நிலை அடைவர்;␢ மக்கள் சிறுமை அடைவார்கள்;␢ ஆண்டவரே! அவர்களுக்கு␢ மன்னிப்பு அருளாதீர்;⁾
King James Version (KJV)
And the mean man boweth down, and the great man humbleth himself: therefore forgive them not.
American Standard Version (ASV)
And the mean man is bowed down, and the great man is brought low: therefore forgive them not.
Bible in Basic English (BBE)
And the poor man’s head is bent, and the great man goes down on his face: for this cause there will be no forgiveness for their sin.
Darby English Bible (DBY)
And the mean man shall be bowed down, and the great man shall be brought low: and do not thou forgive them!
World English Bible (WEB)
Man is brought low, And mankind is humbled; Therefore don’t forgive them.
Young’s Literal Translation (YLT)
And the low boweth down, and the high is humbled, And Thou acceptest them not.
ஏசாயா Isaiah 2:9
சிறியவனும் குனிகிறான், பெரியவனும் பணிகிறான்; ஆகையால் அவர்களுக்கு மன்னியாதிருப்பீர்.
And the mean man boweth down, and the great man humbleth himself: therefore forgive them not.
And the mean man | וַיִּשַּׁ֥ח | wayyiššaḥ | va-yee-SHAHK |
boweth down, | אָדָ֖ם | ʾādām | ah-DAHM |
man great the and | וַיִּשְׁפַּל | wayyišpal | va-yeesh-PAHL |
humbleth | אִ֑ישׁ | ʾîš | eesh |
himself: therefore forgive | וְאַל | wĕʾal | veh-AL |
them not. | תִּשָּׂ֖א | tiśśāʾ | tee-SA |
לָהֶֽם׃ | lāhem | la-HEM |