Nahum 1:1 in Telugu

Telugu Telugu Bible Nahum Nahum 1 Nahum 1:1

Nahum 1:1
నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూ మునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

Nahum 1Nahum 1:2

Nahum 1:1 in Other Translations

King James Version (KJV)
The burden of Nineveh. The book of the vision of Nahum the Elkoshite.

American Standard Version (ASV)
The burden of Nineveh. The book of the vision of Nahum the Elkoshite.

Bible in Basic English (BBE)
The word about Nineveh. The book of the vision of Nahum the Elkoshite.

Darby English Bible (DBY)
The burden of Nineveh. The book of the vision of Nahum the Elkoshite.

World English Bible (WEB)
An oracle about Nineveh. The book of the vision of Nahum the Elkoshite.

Young's Literal Translation (YLT)
Burden of Nineveh. The Book of the Vision of Nahum the Elkoshite.

The
burden
מַשָּׂ֖אmaśśāʾma-SA
of
Nineveh.
נִֽינְוֵ֑הnînĕwēnee-neh-VAY
The
book
סֵ֧פֶרsēperSAY-fer
vision
the
of
חֲז֛וֹןḥăzônhuh-ZONE
of
Nahum
נַח֖וּםnaḥûmna-HOOM
the
Elkoshite.
הָאֶלְקֹשִֽׁי׃hāʾelqōšîha-el-koh-SHEE

Cross Reference

Zephaniah 2:13
ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.

Zechariah 9:1
హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణ మునుగూర్చియు వచ్చిన దేవోకి ్త

Jonah 1:2
​నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

Isaiah 13:1
ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి

Genesis 10:11
ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

Nahum 2:8
కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవు చున్నారు; నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు.

Jonah 3:3
​కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణ మునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము.

Jeremiah 23:33
​మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుముమీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు

Isaiah 23:1
తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.

Isaiah 21:1
సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.

Isaiah 15:1
మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

Isaiah 14:28
రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి

Isaiah 22:1
దర్శనపులోయను గూర్చిన దేవోక్తి

Isaiah 19:1
ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది