Index
Full Screen ?
 

Leviticus 25:15 in Telugu

Leviticus 25:15 in Tamil Telugu Bible Leviticus Leviticus 25

Leviticus 25:15
​సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగు వానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.

According
to
the
number
בְּמִסְפַּ֤רbĕmisparbeh-mees-PAHR
of
years
שָׁנִים֙šānîmsha-NEEM
after
אַחַ֣רʾaḥarah-HAHR
jubile
the
הַיּוֹבֵ֔לhayyôbēlha-yoh-VALE
thou
shalt
buy
תִּקְנֶ֖הtiqneteek-NEH
of
מֵאֵ֣תmēʾētmay-ATE
thy
neighbour,
עֲמִיתֶ֑ךָʿămîtekāuh-mee-TEH-ha
number
the
unto
according
and
בְּמִסְפַּ֥רbĕmisparbeh-mees-PAHR
of
years
שְׁנֵֽיšĕnêsheh-NAY
fruits
the
of
תְבוּאֹ֖תtĕbûʾōtteh-voo-OTE
he
shall
sell
יִמְכָּרyimkāryeem-KAHR
unto
thee:
לָֽךְ׃lāklahk

Cross Reference

Leviticus 27:18
​సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.

Philippians 4:5
మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

Chords Index for Keyboard Guitar