Index
Full Screen ?
 

Judges 9:21 in Telugu

Judges 9:21 Telugu Bible Judges Judges 9

Judges 9:21
తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.

And
Jotham
וַיָּ֣נָסwayyānosva-YA-nose
ran
away,
יוֹתָ֔םyôtāmyoh-TAHM
and
fled,
וַיִּבְרַ֖חwayyibraḥva-yeev-RAHK
and
went
וַיֵּ֣לֶךְwayyēlekva-YAY-lek
Beer,
to
בְּאֵ֑רָהbĕʾērâbeh-A-ra
and
dwelt
וַיֵּ֣שֶׁבwayyēšebva-YAY-shev
there,
שָׁ֔םšāmshahm
fear
for
מִפְּנֵ֖יmippĕnêmee-peh-NAY
of
Abimelech
אֲבִימֶ֥לֶךְʾăbîmelekuh-vee-MEH-lek
his
brother.
אָחִֽיו׃ʾāḥîwah-HEEV

Cross Reference

Numbers 21:16
​అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.

Joshua 19:8
దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.

2 Samuel 20:14
​అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరియొద్దకును ఆబేలువారియొద్దకును బేత్మయకావారియొద్దకును బెరీయులందరియొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి.

Chords Index for Keyboard Guitar